VIDEO: వేసవి తాపాన్ని తీర్చే ప్రకృతి వరం.. తాటి ముంజలు

VIDEO: వేసవి తాపాన్ని తీర్చే ప్రకృతి వరం.. తాటి ముంజలు

SKLM: మండే వేసవిలో ప్రకృతి ప్రసాదించిన సహజమైన చలువచేసే ఆరోగ్యాకరమైన ఆహారం... తాటి ముంజలు. శరీర ఉష్ణోగ్రతను సహజ రీతిలో చల్లబరిచే తాటి ముంజల్ని 'ఐస్ ఆపిల్స్' అనికూడా అంటారు. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, డిహైడ్రేషన్ నివారిస్తాయి. విటమిన్ B, C, ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు కలిగి ఉంటాయి. ప్రస్తుతం శ్రీకాకుళం మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంది.