ఏఐటీయూసీ మహాసభలు విజయవంతం చేయాలని బైక్ ర్యాలీ

ఏఐటీయూసీ మహాసభలు విజయవంతం చేయాలని బైక్ ర్యాలీ

E.G: ఏప్రిల్ 26–28 తేదీల్లో తిరుపతిలో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ రాజమండ్రిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వి.ఐ. లెనిన్ 156వ జయంతి సందర్భంగా సీపీఐ కార్యాలయంలో నివాళులు అర్పించారు. తాటిపాక మధు, కె.రాంబాబు మాట్లాడుతూ.. 26న భారీ ప్రదర్శన, సభ ఉంటుందని తెలిపారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.