VIDEO: టేకుమట్ల PSను తనిఖీ చేసిన ఎస్పీ
JBL: టేకుమట్ల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ సంకీర్త్ వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం పరిశీలించారు. స్టేషన్ రికార్డులు, సిబ్బంది విధి నిర్వహణ, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల పరిష్కారంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తూ సమస్యలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించాలని సిబ్బందికి ఎస్పీ సూచించారు.