కడపలో యాంటి డ్రగ్స్‌పై అవేర్‌నేస్ కార్యక్రమం
KDP: కడపలోని ఓ కళాశాలలో నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా ‘ఈగల్' టీం ఆధ్వర్యంలో మంగళవారం యాంటి డ్రగ్స్ అవేర్‌నేస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ASI మల్లయ్య విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. దీంతో విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండాలన్నారు.