VIDEO: దేశాభివృద్ధి, పేదల సంక్షేమమే బీజేపీ లక్ష్యం

VIDEO: దేశాభివృద్ధి, పేదల సంక్షేమమే బీజేపీ లక్ష్యం

SKLM: దేశాభివృద్ధి, పేదల సంక్షేమమే బీజేపీ లక్ష్యం అని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. సోమవారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఎచ్చెర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ దేశాభివృద్ధి, పేదల సంక్షేమం, జాతీయత కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు.