VIDEO: బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్
MHBD: జిల్లా కలెక్టర్‌గా స్నేహ శబరీష్ గురువారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. 2017 బ్యాచ్‌కు చెందిన ఈమె అంతకు ముందు హనుమకొండ కలెక్టర్‌గా పని చేశారు. ఇక్కడ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న అద్వైత్ కుమార్ సింగ్‌ను ఢిల్లీలోని స్పెషల్ సెక్రటరీ ప్రభుత్వ కోఆర్డినేషన్ తెలంగాణ భవన్‌కు బదిలీ చేశారు. కలెక్టర్‌కు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.