పంట వైవిధ్యతతో ప్రకృతి వ్యవసాయం చేయండి: PD
గుంటూరు: కృషి భవన్‌లో ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ఐదు రోజుల శిక్షణను DAO పద్మావతి, ఆత్మా PD వెంకటేశ్వర్లు మంగళవారం ప్రారంభించారు. పంట వైవిధ్యం, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో APCNF ఛైర్మన్ విజయ్‌కుమార్ కూడా విస్తరణపై దృష్టి పెట్టాలని సూచించారు.