జిల్లాలో CGD ప్రాజెక్ట్ వేగవంతం

జిల్లాలో CGD ప్రాజెక్ట్ వేగవంతం

KMR: జిల్లాలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) ప్రాజెక్టుపై కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. గృహాలకు PNG, వాహనాలకు CNG సరఫరాను విస్తరించి, LPGకు బదులుగా PNG వినియోగాన్ని పెంచాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్ అమలుకు MNGL సంస్థను నియమించారు. పైప్‌లైన్ పనులు ప్రజలకు ఇబ్బంది లేకుండా సంబంధిత శాఖల సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.