VIDEO: నంద్యాలలో బాలయ్య ఫ్యాన్స్ ఆందోళన
NDL: నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ-2' చిత్రం వాయిదా పడటంతో నంద్యాల పట్టణంలోని రామనాథ్ థియేటర్ వద్ద అభిమానులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. థియేటర్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన అభిమానులను వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.