చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ రేపు కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా
★ శివపురంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న నారా భువనేశ్వరి
★ చిత్తూరు-కుప్పం నూతన రైల్వే లైన్‌కు ఫైనల్ లొకేషన్స్ సర్వే (FLS) మంజూరు
★ సామగుంటపల్లిలో రెండు బైకులు ఢీకుని ముగ్గురికి తీవ్ర గాయాలు