శ్రీశైలంలో ఆన్‌లైన్ బుకింగ్ పేరుతో మోసం
NDL: శ్రీశైలంలో రాష్ట్ర టూరిజం 'హరిత' హోటల్ పేరుతో సైబర్ కేటుగాళ్లు నకిలీ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తూ పర్యాటకులను మోసం చేస్తున్నారు. ఏడాదిగా సాగుతున్న ఈ స్కామ్‌లో తాజాగా బెంగళూరుకు చెందిన ఓ పర్యాటకుడు రూ.15,950 పోగొట్టుకున్నారు. ఆన్‌లైన్‌లో నకిలీ రశీదు తీసుకుని వచ్చిన పర్యాటకుడికి టూరిజం సిబ్బంది విషయం చెప్పడంతో షాకయ్యారు.