నగరంలో ముమ్మరంగా వినాయక చవితి ఏర్పాట్లు

HYD: నగరంలో వినాయక చవితి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఆనందంలో ఉత్సవాన్ని సురక్షితంగా, శాంతిగా జరుపుకోవాలని అదికారులు కోరుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలకు బదులు ప్రకృతికి మంచి చేసే మట్టి బొమ్మలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఏ గల్లీలో చూసినా చిన్న నుంచి పెద్దల వరకు ఉత్సవ పనుల్లో బిజీగా ఉన్నారు. SHARE IT