VIDEO: అన్నదాన ట్రస్ట్‌కు రూ. 5,00,116 విరాళం

VIDEO: అన్నదాన ట్రస్ట్‌కు రూ. 5,00,116 విరాళం

SRCL: వేములవాడ రాజన్న ఆలయ నిత్యాన్నదాన ట్రస్ట్‌కు జగిత్యాల జిల్లా వాసి రూ. 5,00,116 విరాళం మంగళవారం అందజేశారు. జగిత్యాల జిల్లా వాస్తవ్యులు ముస్కు కార్తీక్ రెడ్డి – సుష్మ దంపతులు, తమ పిల్లల పేర్లపై ఆరుష్, కియాన్ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ప్రతిరోజూ ఉచిత అన్నదానం చేపడుతున్న నిత్యాన్నదానంకు రూ. 5,00,116 అందజేశారు.