విద్యాశాఖ అధికారులకు సన్మానం
ELR: పెంటపాడు గ్రామంలో ప్రభుత్వ కాలేజీ నందు స్టిక్ బుక్ సారథ్యంలో విద్యాశాఖ అధికారుల అభినందన సత్కార మహోత్సవం ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొన్నారు. అనంతరం జిల్లాలోనే పలువురు విద్యాశాఖ అధికారులను ఘనంగా సత్కరించి వారిని అభినందించారు.