పార్కింగ్ స్థలంలో స్తంభాల తొలగింపు

పార్కింగ్ స్థలంలో స్తంభాల తొలగింపు

SRCL: దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలోని పార్కింగ్ స్థలంలో విద్యుత్ స్తంభాల తొలగింపు పూర్తయింది. శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయ విస్తరణలో భాగంగా పనులు ముమ్మరమయ్యాయి. ఈ నేపథ్యంలో పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా, ఆలయ పరిసరాల్లో విద్యుత్ స్తంభాలను సెస్ అధికారులు తొలగించారు.