VIDEO: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాలీ ఆటో పట్టివేత

VIDEO: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాలీ ఆటో పట్టివేత

NZB: సాలూర మండలం మందర్న గ్రామ శివారు మంజీర నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాలీ ఆటోను మంగళవారం రెవెన్యూ సిబ్బంది పట్టుకున్నారు. మందర్న నుంచి బోధన్‌కు ఇసుకను తరలిస్తుండగా సాలూర వద్ద ఆటోను సిబ్బంది పట్టుకున్నట్లు తహశీల్దార్ శశిభూషణ్ తెలిపారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.