ఉదయం 3 గంటలకే చేరుకోవాలి: కలెక్టర్

ఉదయం 3 గంటలకే చేరుకోవాలి: కలెక్టర్

VZM: విశాఖలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఈ నెల 21న జరిగే యోగాంధ్ర కార్యక్రమానికి విజయనగరం జిల్లా నుంచి 30 వేల మంది యోగా అభ్యాసనకు సిద్ధం చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో మంగళవార సమావేశం నిర్వహించారు. అన్ని విద్యా సంస్థల నుంచి 15 వేల మంది విద్యార్ధులను, DRDA, మెప్మా ద్వారా మరో 15 వేల మందిని సమీకరించాలన్నారు. ఉదయం 3గంటలకే యోగా ప్రాంగణంలో ఉండాలన్నారు.