అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కస్తూరి సిమెంట్స్‌పై సంయుక్తంగా తనిఖీలు చేసిన విజిలెన్స్, వ్యాపార పన్ను శాఖల అధికారులు
★ బొమ్మనహాళ్‌లో ముగ్గురు పేకాట రాయుళ్లు అరెస్ట్
★ జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం
★ భారతీయ జనతా పార్టీ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడిగా శివశరణ్ నాయక్ ఎంపిక