VIDEO: 'వెంటనే సమస్యలను పరిష్కరించాలి'

VIDEO: 'వెంటనే సమస్యలను పరిష్కరించాలి'

HNK: జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి కాలనీ నుంచి టీచర్స్ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి అయోమయంగా మారింది. కాలనీ మలుపు వద్ద డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో మురుగునీరు ఖాళీ ప్లాట్లలో నిలిచి తీవ్ర దుర్వాసన వ్యాప్తి చెందుతోంది. వర్షాలతో రోడ్డు గుంతలమయమై వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరారు.