ఏపీకి మంత్రి కోమటిరెడ్డి.. పవన్‌ను కలుస్తారా?

ఏపీకి మంత్రి కోమటిరెడ్డి.. పవన్‌ను కలుస్తారా?

TG: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ ఏపీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించనున్నారు. అయితే, తెలంగాణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల వేళ పవన్ కళ్యాణ్‌ను కోమటిరెడ్డి కలుస్తారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.