'ఫిజియోథెరపీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి'

PDPL: పెద్దపల్లి జిల్లాలోని భవిత కేంద్రాల్లో, పిజియో థేరపి పోస్టులకు ఈనెల 21 లోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో మాధవి తెలిపారు. జిల్లాలోని అంతర్గాం, ఎలిగేడు, జూలపల్లి, ఓదెల, పెద్దపల్లి , రామగిరి, రామగుండం, శ్రీరాంపూర్, సుల్తానాబాద్ భవిత కేంద్రాల్లో విద్యార్థులకు ఫిజియోథెరపీ సేవలు అందించేందుకు BPT/MPT అర్హతగలవారి నుంచి దరఖాస్తులు చేసుకోవాలన్నారు.