ఉత్కంఠ రేపుతున్న 'డిస్క్లోజర్ డే' ట్రైలర్

ఉత్కంఠ రేపుతున్న 'డిస్క్లోజర్ డే' ట్రైలర్

హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'డిస్క్లోజర్ డే'. డార్క్ టోన్, మిస్టరీ ఎలిమెంట్స్‌తో నిండిన ఈ మూవీ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. స్పీల్‌బర్గ్ మార్క్ విజువల్స్ ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తున్నాయి. ఈ అద్భుత చిత్రం 2026, జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.