పుట్టపర్తిలో టీడీపీకి బిగ్ షాక్

పుట్టపర్తి: పట్టానికి చెందిన టీడీపీ నాయకులు జై సాయి నేడు కుటుంబసభ్యులతో కలిసి పుట్టపర్తి శాసనసభ్యులు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలోకి చేరారు. వైసీపీలోకి చేరిన వారిలో జైసాయి, రామ్మోహన్, సత్తి, రమా దేవి, లక్ష్మి,సునీత, వినయ్ తదితరులు వైసీపీలో చేరారు వారికి శ్రీధర్రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.