'బీసీలను మించిన రాజకీయ శక్తి మరొకటి లేదు'

'బీసీలను మించిన రాజకీయ శక్తి మరొకటి లేదు'

NZB: నిజామాబాద్‌‌‌లో ఆదివారం ఒక ప్రైవేట్ హోటల్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో MLC తీన్మార్ మల్లన్న పాల్గోన్నారు. ఆయన మాట్లాడుతూ.. రాజకీయంగా బీసీలను అగ్రవర్ణాలు అనగదొక్కే కుట్ర పన్నుతున్నారని అన్నారు. బీసీలను మించిన రాజకీయ శక్తి మరొకటి లేదని, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలు ఐక్యత చాటాలని, అగ్రవర్ణాలను రాజకీయ సమాధి చేయాడమే తమ ఏకైక లక్ష్యం అని పేర్కొన్నారు.