నేటి యువతకు కామ్రేడ్ దాసరి స్ఫూర్తి

నేటి యువతకు కామ్రేడ్ దాసరి స్ఫూర్తి

ELR: నూజివీడు పట్టణంలోని అమర్ భవన్‌లో ఆదివారం నియోజకవర్గ సీపీఐ సమితి కార్యదర్శ నిమ్మగడ్డ నరసింహ అధ్యక్షతన కామ్రేడ్ దాసరి నాగభూషణరావు శత జయంతి వేడుకలు నిర్వహించారు. పార్టీ సీనియర్ నేత కొమ్మన నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పేదల ఆర్థిక అభివృద్ధి కోసం కామ్రేడ్ దాసరి అవిశ్రాంత పోరాటం చేసినట్లు చెప్పారు. నేటి యువతరానికి కామ్రేడ్ దాసరి పోరుబాట నిత్య స్ఫూర్తి అన్నారు.