VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
NDL: మిడుతూరు మండలం, తలముడిపి వద్ద ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నంది కోట్కూరుకు చెందిన వ్యక్తి బైక్ పై నంద్యాల వైపు వెళ్తున్న క్రమంలో ముందు వైపు వస్తున్న టిప్పర్‌ను ఢీకుని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.