VIDEO: 'రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలి'

VIDEO: 'రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలి'

MBNR: ఆధార్ కార్డుకు రెండు బస్తాలు యూరియా ఇస్తే తమకు పొలం ఎక్కువ ఉందని సరిపోవడం లేదని జడ్చర్లలో రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంద్భంగా ఏవో గోపీనాథ్ మాట్లాడుతూ.. మండలానికి ఇప్పటివరకు 2600 మెట్రిక్ టన్నుల యూరియాకు గాను, 2200 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, ఇంకా 400 మెట్రిక్ టన్నుల యూరియా రెండు మూడు రోజుల్లో వస్తుందని తెలిపారు.