ఈనెల 5న మెగా జాబ్ మేళా

NDL: ఈనెల 5వ తేదీన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ తాలూకాలో 15 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది. అనంత డిగ్రీ కళాశాలలో జరిగే ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువతీ యువకులు తమ ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని శుక్రవారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు.