వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ వరంగల్‌లో పోలీస్ అతిథి గృహాన్ని ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి
➢ ముచ్చింపులలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
➢ ఖబర్దార్ శ్రీహరి చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. ప్రజలు తగిన బుద్ధి చెబుతారు: మాజీ ఎమ్మెల్యే రాజయ్య
➢ జాతరలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: DCP అంకిత్ కుమార్