కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

SRCL: రుద్రంగి మండల కేంద్రంలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం రైతులు  కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. కాంగ్రెస్ ఎప్పుడు రైతుల పక్షపాతిగా ఉంటుందనిపేర్కొన్నారు.