బైక్ దొంగలు అరెస్ట్.. 27 బైక్‌లు స్వాధీనం

బైక్ దొంగలు అరెస్ట్.. 27 బైక్‌లు స్వాధీనం

KDP: చాపాడు మండలం అల్లాడు పల్లే వద్ద ముగ్గురు మోటర్ బైక్ దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 27 మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ బుధవారం మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా మైదుకూరు రూరల్ సీఐ శివశంకర్, డీఎస్పీ భవాని, ఎస్సై కే.చిన్న పెద్దయ్య, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.