VIDEO: పరవాడలో MSME ఇండస్ట్రియల్ పార్క్‌కు శంకుస్థాపన
VSP: పరిశ్రమలు-ఉపాధి కల్పనలో భాగంగా పరవాడ ఏపీఐఐసీ ఫేజ్-2లో MSME ఇండస్ట్రియల్ పార్క్‌కు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ పరిశ్రమల అభివృద్ధితో స్థానికులకు ఉపాధి లభిస్తుందని, చిన్న పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకరంగా ఉండుదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.