శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి

శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి

JN: మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణ వీధి విక్రయదారుల పురోభివృద్ధి చట్టాన్ని అనుసరించి పట్టణంలోని ఫుడ్ వెండర్స్‌కు ఈ నెల 4న ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వెంకటేశ్వర్లు కోరారు.