జీడి కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించాలి

జీడి కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించాలి

SKLM: మందస జీడి కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించకపోతే పోరాటం ఉదృతం చేస్తామని CPM జిల్లా కార్యదర్శి గోవిందరావు అన్నారు. జీడి కార్మికుల చార్ట్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించాలని కోరుతూ కార్మికులు నిర్వహించిన ర్యాలీకి సంఘీభావాన్ని తెలిపారు. కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.