చౌదరపల్లిలో వేదిక్ మ్యాథ్స్ పోస్టర్‌ విడుదల

చౌదరపల్లిలో వేదిక్ మ్యాథ్స్ పోస్టర్‌ విడుదల

​VKB: కొడంగల్ KADA, విద్యాశాఖ ఆధ్వర్యంలో 'చదువుల పండుగ' లో భాగంగా ZPHS చౌదరపల్లిలో వేదిక్ మ్యాథ్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. సరోజిని స్మార్ట్ లెర్నింగ్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో GHM, పాఠశాల సిబ్బంది, డైరెక్టర్ మురారి మరియు నిర్వాహకుడు కుమార్ పాల్గొన్నారు. వేదిక్ మ్యాథ్స్ నేర్చుకోవడం వల్ల విద్యార్థుల్లో గణితంపై నైపుణ్యం పెరుగుతుందని డైరెక్టర్ తెలిపారు.