రైతుల నుంచి మద్దతు కావాలి: CM

రైతుల నుంచి మద్దతు కావాలి: CM

AP: అమరావతి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే తాను తీసుకునే నిర్ణయాలకు రైతుల నుంచి కూడా మద్దతు కావాలని సీఎం చంద్రబాబు కోరారు. రాజధానికి భూమిచ్చిన రైతులుగా వారిపై అభిమానం, కృతజ్ఞత ఉన్నాయని తెలిపారు. అమరావతికి వ్యతిరేకంగా కొందరు కావాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని రైతులు చెప్పగా.. అసత్య ప్రచారాన్ని కట్టడి చేస్తామని సీఎం భరోసా ఇచ్చారు.