గత చరిత్రకు చిహ్నాలు ఛాయాచిత్రాలే: ఎమ్మెల్యే

గత చరిత్రకు చిహ్నాలు ఛాయాచిత్రాలే: ఎమ్మెల్యే

W.G: గత చరిత్రకు చిహ్నాలు ఛాయాచిత్రాలేనని, కెమెరా సృష్టికర్త లూయిస్ డాకురే కెమెరా కనుగొనకపోతే చరిత్రకు చిహ్నాలు లేవని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఏరియా ఫోటో గ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్వర్యంలో మంగళవారం ఎమ్మెల్యే నివాసం వద్ద ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించారు.