రోహిత్ రావట్లేదా? గట్టిగా పిలవండి: సూర్య

రోహిత్ రావట్లేదా? గట్టిగా పిలవండి: సూర్య

రాత్రి నిర్వహించిన ముంబై ఇండియన్స్ ఫ్యాన్ ఈవెంట్ MIXలో రోహిత్‌పై తనకున్న అభిమానాన్ని సూర్య చాటాడు. హార్దిక్, సూర్య స్టేజ్ మీద ఉన్నప్పుడు అభిమానులంతా రోహిత్ పేరును నినాదిస్తున్నారు. సూర్య ఆ సమయంలో 'రోహిత్ కావాలా?' అంటూ తమ మాజీ సారథిని పిలిచాడు. అప్పటికీ రోహిత్ రాకపోవడంతో 'గట్టిగా పిలవడండి' అంటూ వారికి పిలుపునిచ్చాడు. 'వచ్చాక ఇంకా హుశారుగా అరవాలి' అని కూడా చెప్పాడు.