'క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు'

'క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు'

AKP: క్రీడల్లో రాణించేవారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అన్నారు. వెదురువాడలో మరిడిమాంబ అమ్మవారి ఉత్సవాన్ని పురస్కరించుకుని నిర్వాహకులు ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి క్రికెట్ పోటీ శనివారం ప్రారంభించి మాట్లాడారు. ఇటువంటి పోటీల వల్ల యువతలో స్నేహభావం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొయ్య శ్రీనివాసరావు, పాల్గొన్నారు.