వెంకటరమణ కుటుంబానికి ప్రమాద బీమాను అందజేసిన ఎమ్మెల్యే

వెంకటరమణ కుటుంబానికి ప్రమాద బీమాను అందజేసిన ఎమ్మెల్యే

NTR: విజయవాడ ముత్యాలంపాడులో నివాసం ఉండే జామి వెంకటరమణ ట్రాక్‌పై జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే బోండా ఉమా అతని కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ప్రమాద బీమా ఆర్థిక సహాయాన్ని బుధవారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు.