పారిశుద్ధ్య పనులను పరిశీలించిన‌ ఛైర్ పర్సన్

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన‌ ఛైర్ పర్సన్

GNTR: తెనాలిలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ తాడిబోయిన రాధిక, వైస్ ఛైర్మన్ హరిప్రసాద్ ఆదివారం పర్యటించారు. పలు ప్రాంతాల్లో పర్యటించిన వారు అక్కడ జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మురుగు కాలవలోని వ్యర్థాలను పారిశుధ్య సిబ్బందితో తొలగించారు. వర్షా కాలం కావడంతో వీధులను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు.