మరింత వేగంగా పథకాల అమలు: పీసీసీ చీఫ్

మరింత వేగంగా పథకాల అమలు: పీసీసీ చీఫ్

NZB: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై సలహాదారుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని నియమించడం వల్ల రాష్ట్రంలో పథకాల అమలు మరింత వేగంగా జరిగే అవకాశాలు ఉంటాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం రాత్రి ఈ మేరకు మహేష్ కుమార్ ఓ ప్రకటనను విడుదల చేశారు.