VIDEO: మసీదు వద్ద అపరిశుభ్రత..!

VIDEO: మసీదు వద్ద అపరిశుభ్రత..!

KDP: ఖాజీపేట మండలం సర్వర్ ఖాస్ పేట్ మసీదు వద్ద పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటున్నాయని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరు చెత్తను, వ్యర్థ పదార్థాలను మసీదు వద్ద పడేస్తుండడంతో రంజాన్ సందర్భంగా ప్రార్థనకు వచ్చే వారు తీవ్ర సౌకర్యానికి గురవుతూ దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. చెత్తను గురించి పంచాయితీ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు.