‘పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల కోసం ప్రాణ త్యాగం చేశారు’

‘పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల కోసం ప్రాణ త్యాగం చేశారు’

E.G: నల్లజర్ల మండలం దూబచర్లలో ఉన్న శ్రీ సంఘమిత్ర విద్యాలయంలో శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఆర్యవైశ్య మహాసభ ఈసీ మెంబర్ చీమకుర్తి కోట సత్యకృష్ణ ప్రసాద్ హాజరై పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని అన్నారు.