VIDEO: నష్టపరిహారం కోసం తప్పని ఎదురుచూపులు

VIDEO: నష్టపరిహారం కోసం తప్పని ఎదురుచూపులు

కోనసీమ: అయినవిల్లి మండలం శానపల్లి లంక, మాగాం, కే. జగన్నాధపురం, మూలపాలెం గ్రామాలలో అరటి పంట భారీగా సాగు చేస్తుంటారు. అయితే ఇటీవల వచ్చిన తుఫాన్ కారణంగా అరటి తోటలు నేల మట్టం అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయా గ్రామాల రైతులు మాట్లాడుతూ.. ఇప్పటికే అధిక పెట్టుబడులు పెట్టి నష్టపోయామని, తుఫాన్ వచ్చి 20 రోజులు గడిచినా ఇంకా నష్టపరిహారం అందలేదని  ఆవేదన వ్యక్తం చేశారు.