VIDEO: డేట్ దాటిన కూల్ డ్రింకులు అమ్ముతున్నారు..?

VIDEO: డేట్ దాటిన కూల్ డ్రింకులు అమ్ముతున్నారు..?

BDK: బూర్గంపాడు మండలం నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో డేట్ అయిపోయిన కూల్ డ్రింకులు అమ్ముతున్నారని ఆ గ్రామానికి చెందిన చిన్నారులు ఆరోపించారు. ఆదివారం ఓ చిన్నారి మాట్లాడుతూ.. గ్రామంలో ఓ కిరాణా దుకాణంలో డేట్ అయిపోయిన కూల్ డ్రింకులు అమ్మగా అది తాగి తన తమ్ముడికి వాంతులు అయ్యి, కడుపునొప్పి వచ్చిందన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.