VIDEO: కొత్తగూడలో ఘనంగా హనుమాన్ విజయోత్సవ వేడుకలు

VIDEO: కొత్తగూడలో ఘనంగా హనుమాన్ విజయోత్సవ వేడుకలు

MHBD: కొత్తగూడ మండల కేంద్రంలో హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో నేడు హనుమాన్ విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి హనుమాన్ మాలధారులు, భక్తులు భారీ సంఖ్యలో స్థానిక హనుమాన్ దేవాలయానికి చేరుకున్నారు. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. హనుమాన్ చాలీసా పఠనం, భక్తి సంకీర్తనలతో భజన కార్యక్రమాలు నిర్వహించారు.