గెజిటెడ్ ఆఫీసర్స్ క్రీడా పోటీలను ప్రారంభించిన కలెక్టర్

HNK: జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్‌లో నేడు గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ప్రారంభించారు. నిత్యం విధి నిర్వహణతో పాటు కుటుంబ సమస్యలను ఎదుర్కొనే ఉద్యోగులకు క్రీడా పోటీలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జగన్ మోహన్ రావు పాల్గొన్నారు