వినాయకుని వద్ద పూజలు నిర్వహించిన నూరి ఫాతిమా

వినాయకుని వద్ద పూజలు నిర్వహించిన నూరి ఫాతిమా

GNTR: గుంటూరు 4వ డివిజన్ ఖన్నా యూత్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుని వద్ద శుక్రవారం గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త షేక్. నూరి ఫాతిమా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు పాత గుంటూరు జెండా చెట్టు రెడ్ల బజార్ వద్ద అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.