మనోజ్ 'డేవిడ్ రెడ్డి'పై నయా న్యూస్

మనోజ్ 'డేవిడ్ రెడ్డి'పై నయా న్యూస్

మంచు మనోజ్ హీరోగా హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో 'డేవిడ్ రెడ్డి' మూవీ రాబోతుంది. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ కోసం టీమ్ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను సిద్ధం చేస్తోంది. ఈ సినిమాలో మరియా హీరోయిన్‌గా నటిస్తుండగా, 700 కేజీల బరువున్న వార్ డాగ్ బైక్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.